T20 World Cup : India's Semifinals Qualification Scenario || Oneindia Telugu

2021-11-06 402

ICC T20 World Cup 2021: India's semifinals qualification scenario in chase against Scotland
#T20WorldCup2021
#INDVsSCO
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#NZVSAFG
#ICCTrophy
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో భాగంగా శుక్రవారం గ్రూప్ 2లో జరిగిన మ్యాచులో న్యూజీలాండ్ భారత్ జట్లు గెలుపొందాయి. నమీబియాపై కివీస్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. స్కాంట్లాండ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా కూడా అతకుమించి ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియా 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులకే పరిమితం అయింది. ఇక స్కాంట్లాండ్‌ నిర్ధేశించిన 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో గ్రూప్ 2లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం ఒక స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి.